Skip to playerSkip to main contentSkip to footer
  • 5/12/2021
Telangana lockdown guidelines..The Telangana government, which felt that the government-implemented curfew was no use, again took a crucial decision towards lockdown.
#TelanganaLockdown
#Telanganagovernment
#CMKCR
#TRS
#nightcurfew
#COVID19
#Vaccination

తెలంగాణ ప్రభుత్వం మరోసారి అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కట్టడికోసం మొన్నటి వరకూ రాత్రిపూట కర్య్పూ విధించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కర్య్పూతో అంతగా ఉపయోగం లేదని భావించిన తెలంగాణ సర్కార్ మళ్లీ లాక్‌డౌన్ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

Category

🗞
News

Recommended