ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎప్రిలియా తన ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ త్వరలో విడుదల చేయనుంది. దేశీయ మార్కెట్లో ఇది కొత్త మాక్సి-స్కూటర్ సమర్పణ అవుతుంది. అయితే కంపెనీ ఈ స్కూటర్ విడుదల చేయడానికి ముందే ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ఆవిష్కరించింది. దీని ధర ఢిల్లీ, ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1.16 లక్షలు.
ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
Category
🚗
Motor