• 3 years ago
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి ఎస్‌యువిని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ధర రూ. 35.90 లక్షలు.

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్‌యూవీలలో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఒకటి. మేము ఇటీవల కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి ఎస్‌యువిని నగరంలోకి మరియు హైవేపై డ్రైవ్ చేసాము. ఈ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం.

Category

🚗
Motor

Recommended