Skip to playerSkip to main contentSkip to footer
  • 4/22/2021
Amid Covid-19 second wave in India, godman Swami Nithyananda, in a statement, said devotees from India would not be allowed to enter his island ‘Kailasa’.
#NithyanandaKailasa
#Indiandevotees
#Covid19secondwaveinIndia
#ReserveBankofKailasa
#Kailasacurrency
#Kailaasiandollar
#godmanSwamiNithyananda
#Kailasadollar11 .66gramsgold
#Kailasagoldcoins
#నిత్యానంద
#Kailasawebsite

అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి రాత్రికి రాత్రే జెండా ఎత్తేసిన నిత్యానందస్వామి అలియాస్ నిత్యానందకు ఆయన పుట్టిన భారతదేశం ఇప్పుడు చేదుగా కనపడుతోంది. నేను దైవమానవుడు అని గొప్పలు చెప్పుకుని విదేశాలకు పారిపోయిన నిత్యానంద సొంతంగా కైలాసదేశం ఏర్పాటు చేసుకుని నేనే రాజు, నేనే మంత్రి అంటూ చలామణి అవుతున్నాడు.

Category

🗞
News

Recommended