ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారు ధర రూ .67.90 లక్షల నుండి రూ .77.90 లక్షల వరకు ఉంటుంది. భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
Category
🚗
Motor