ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన సి 5 ఎయిర్‌క్రాస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. కొత్త సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ధర దేశీయ మార్కెట్లో రూ. 29.90 లక్షలు. ఈ ఎస్‌యూవీ ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. సి 5 ఎయిర్‌క్రాస్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఈ ఎస్‌యూవీని దేశంలోని 10 నగరాల్లోని సిట్రాన్స్ లా మైసన్ షోరూమ్‌లలో విక్రయించనున్నారు.
భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
Category
🚗
Motor