• 4 years ago
AP Local Body Elections/panchayat elections: MLA nandamuri balakrishna visits Hindupur ahead of local polls meets Tdp leaders
#APLocalBodyElections
#balakrishna
#MLAnandamuribalakrishnaHindupurTour
#anantapur
#unanimouspanchayats
#APPanchayatElectionsNominations
#APSECNimmagaddaRameshKumar
#stategovtincentivesforunanimous
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లా, హిందూపురంలో సోమవారం పర్యటించారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు, వారి కుటుంబాలు, కార్యకర్తలను పరామర్శించారు

Category

🗞
News

Recommended