Victory Venkatesh's 'Narappa', which is directed by Sreekanth Addala, has locked its release date. Suresh Productions today announced that it will hit the screens on May 14.
#Narappa
#Priyamani
#Venkatesh
#VictoryVenkatesh
#Srikanthaddala
#Sureshproductions
#Asuran
#Dhanush
#NarappaMovie
#f3movie
బడా ప్రొడ్యూసర్ రామానాయుడు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు దగ్గుబాటి వారి హీరో విక్టరీ వెంకటేష్. పేరుకు సీనియర్ హీరోనే అయినా కుర్రాళ్లకు మించిన ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటారు. అందుకే మిగిలిన హీరోల కంటే వేగంగా సినిమాలు చేస్తుంటారు. అయితే, ఈ మధ్య వేగం తగ్గించిన ఆయన.. గతంతో పోలిస్తే చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' అనే సినిమా చేస్తున్నారు వెంకీ. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

Category
🎥
Short film