• 5 years ago
Paralympic athlete Blake Leeper encourages 2-year-old trying out prosthetic legs for first time
#BlakeLeeper
#ParalympicathleteBlakeLeeper
#ParalympianMedalist
#TokyoOlympics2021
#prostheticlegs
#artificialrunninglegs
#Paralympicinternationalmedalist
#heartwarmingvideo
#artificialleg
#బ్లేక్ లీపర్

పారాలింపిక్స్‌ లో ఎనిమిది సార్లు పతకాలు సాధించిన బ్లేక్ లీపర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనలాగా కాళ్లు లేని రెండేళ్ల బాలుడికి నడవడానికి అతడు సహాయం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. బ్లేక్ లీపర్ ఒక బ్లేడ్ రన్నర్. కృత్రిమ కాళ్లతోనే అతడు రన్నింగ్ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించాడు

Category

🗞
News

Recommended