Skip to playerSkip to main contentSkip to footer
  • 12/23/2020
Bigg Boss Telugu 4 : Sohel gave clarity to his fans on latest controversy
#Sohel
#Abhijeet
#Biggbosstelugu4
#Bbgrandfinale
#Mehaboob
#AkkineniNagarjuna
#MegastarChiranjeevi

బిగ్ బాస్ ఫినాలె ఎపిసోడ్ గురించి మాట్లాడకుండా, విన్నర్ అయిన అభిజిత్ గురించి మాట్లాడకుండా అందరూ ఒకే ఒక వీడియో గురించి మాట్లాడుతున్నారు. మెహబూబ్ కొన్ని సైగలు చేయడం, దాన్ని హింట్‌గా తీసుకునే సోహెల్ 25 లక్షలు పట్టుకొచ్చాడని నెటిజన్లు ట్రోల్ చేసి పడేస్తున్నారు. అయితే తాజాగా ఈ వీడియోపై అభిజిత్ స్పందించడం, ఇన్ స్టా లైవ్‌లోకి వచ్చిన సోహెల్, మెహబూబ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇందులో అనేక విషయాలను క్లారిటీ వచ్చాయి.

Category

📺
TV

Recommended