Skip to playerSkip to main contentSkip to footer
  • 12/8/2020
#NiharikaKonidelaWedding: Niharika Konidela wedding Saree Speciality. Chiranjeevi Emotional Tweet On Niharika Wedding
#NiharikaKonidela
#NiharikaKonidelaChaitanyamarriage
#NiharikaKonidelaChaitanyawedding
#sangeet
#alluarjun
#nagababu
#Udaipur
#NiharikaweddingSareeSpeciality
#chiranjeevi
# నిహారిక కొణిదెల

నిహారిక చైతన్యల పెళ్లి టాపిక్, మెగా సందడి, ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఇలా అన్నీ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. పెళ్లి వేదిక కూడా సిద్దమైంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌ నిహారిక పెళ్లికి వేదికైంది. డిసెంబర్ 9న రాత్రి అంగరంగ వైభవంగా వివాహాం జరగనుంది.

Category

🗞
News

Recommended