• 5 years ago
“Bumrah is probably the standout. He is unique with his action. He maintains pace very well throughout the day, and the whole series. He is probably the key. He can take wickets upfront or with the old ball. I guess it’s about getting lot of overs into him, try to tire him out in the first couple of games. That will be the key,” Josh Hazlewood was quoted.
#INDvsAUS2020
#indvsaus
#JaspritBumrah
#CheteshwarPujara
#JoshHazlewood
#ViratKohli
#RohitSharma
#Cricket
#TeamIndia

టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను త్వ‌ర‌గా అల‌సిపోయేలా చేయాలని, లేదంటే టెస్ట్ సిరీస్ గెలవడం కష్టం అవుతుందని ఆస్ట్రేలియా పేస్ బౌల‌ర్ జోష్ హేజిల్‌వుడ్ అంటున్నాడు. చటేశ్వర్ పుజారాను త్వరగా పెవిలియన్ చేర్చేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులకు అందుబాటులో లేకున్నా.. టీమిండియాపై ఆ ప్రభావం పడదని హేజిల్‌వుడ్ పేర్కొన్నాడు.

Category

🥇
Sports

Recommended