భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా కీలక ప్రణాళికలు రూపొందించుకున్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో కీలక అడుగు ముందుకు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కీలక క్షిపణుల్ని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.
#QuickReactionSurfacetoAirMissile
#QRSAM
#DRDO
#airdefencemissilesystem
#Missile
#IndianNavy
#IndianArmy
#Defence
#NuclearMissile
#QuickReactionSurfacetoAirMissile
#QRSAM
#DRDO
#airdefencemissilesystem
#Missile
#IndianNavy
#IndianArmy
#Defence
#NuclearMissile
Category
🗞
News