Skip to playerSkip to main contentSkip to footer
  • 11/11/2020
AP govt has invited applications for filling up of 770 Village/ward volunteer posts from East Godavari, West Godavari and Guntur districts.
#APGramaVolunteer
#APGramaVolunteerNotification2020
#APGramaVolunteerRecruitment2020
#APGramaVolunteerJobs
#Villagewardvolunteerposts
#APCMJagan
#APGovtJobs
#APLatestJobsNotification

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన మానసపుత్రిక అయిన గ్రామవాలంటీర్ల నియామకానికి పెద్ద పీట వేశారు. గ్రామవాలంటీర్ల సేవలను మరింత వినియోగించుకునేందుకు మొగ్గు చూపిన ఏపీ ప్రభుత్వం మరో 770 గ్రామవార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఉంటాయి. 10వ తరగతి పాసై, స్థానికి గ్రామ పంచాయతి పరిధిలో నివసిస్తున్నట్లయితే అలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత అనుభవం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది.

Category

🗞
News

Recommended