• 5 years ago
బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తన అవెంజర్ 160 మరియు అవెంజర్ 220 క్రూయిజర్ బైకుల ధరలను పెంచింది. బిఎస్ 6 అప్‌డేట్ తర్వాత మూడోసారి కంపెనీ తన అవెంజర్ సిరీస్ బైక్‌ల ధరను పెంచింది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 ధర ఇప్పుడు 5,203 రూపాయల వరకు పెంచారు. ధరల పెరుగుదల తర్వాత అవెంజర్ స్ట్రీట్ 160 బైక్ ధర 1,01,094 రూపాయలు.

మళ్ళీ పెరిగిన బజాజ్ అవెంజర్ బైక్స్ ప్రైస్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended