• 4 years ago
Sai Pallavi may play Chiranjeevi’s sister in Telugu remake of Ajith’s ‘Vedhalam’. Meher Ramesh has been roped in to direct the remake.
#Megastarchiranjeevi
#Saipallavi
#Vedalam
#Ajith
#Thalaajith
#LakshmiMenon
#Chiru153
#MeherRamesh

ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా సాయి పల్లవి నటించనుందట. తమిళ్ లో అజిత్ సోదరిగా లక్ష్మీ మీనన్ నటించింది. ఆ పాత్ర సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ఇక తెలుగు రీమేక్ లో మెగాస్టార్ కి సిస్టర్ రోల్ అంటే అంచనాలకు తగ్గట్లుగా ఉండాలని సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Category

🗞
News

Recommended