• 5 years ago
Devi Sri Prasad turns 41: Mahesh Babu, Allu Arjun, Nithiin and others wish the music composer. Indian music composer Devi Sri Prasad received birthday wishes from Mahesh Babu, Allu Arjun, Nithiin and others
#DeviSriPrasad
#DSP
#HappyBirthdaydsp
#Tollywood
#Pushpa
#AlluArjun


ముందుగా దేవి టాలెంట్ ని గుర్తించింది మాత్రం దర్శకుడు కోడి రామకృష్ణ అనే చెప్పాలి. దేవి లాంటి సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకొని అతన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. * ఈ సినిమా చేస్తున్నప్పుడు దేవి శ్రీ ప్రసాద్ వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.. పిన్నవయసులోనే సంగీత దర్శకత్వం చేపట్టిన వారిలో యువన్ శంకర్ రాజా మొదటి వాడు కాగా (18 ఏళ్ళు) దేవి శ్రీ రెండవవాడు.

Recommended