• 4 years ago
Mega Fans trolls heavily on Shobha de tweet on Megastar Chiranjeevi . She tweeted wrongly on Chiranjeevi instead of Chirajneevi Sarja
#ChirajneeviSarja
#MegastarChiranjeevi
#Shobhade
#MegaFanstrolls
#tollywood
#kannadahero
#viral
#చిరంజీవి

ప్రముఖ రచయిత్రి శోభాడే సోషల్ మీడియాలో పెట్టిన తప్పుడు పోస్టుకు మెగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కనీసం ఎవరు చనిపోయారో తెలియకుండా ఎవరి ఫోటోను పెడితే వారి ఫోటోను పెట్టి ట్వీట్ చేస్తావా అంటూ చిరంజీవి ఫ్యాన్స్ గరం అవుతున్నారు. తమ హీరోపై తప్పుడు ఫోటో పెట్టినందుకు గాను ట్విట్లతో ట్రోలింగ్ చేస్తూ విరుచుకుపడుతున్నారు.

Recommended