• 5 years ago
Yadadri: Two police constables, Yadagiri and Ravinder Reddy saved cattle from animal shed where they were tied. The two personnel were on their way to Ramannapet Police Station when the incident took place.
#CopsSaveCattle
#constablesrescuedcattle
#TelanganaYadadri
#rachakondapolice
#Ravinder
#Yadagiri
#RamannapetPoliceStation



కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్‌డౌన్ డ్యూటీలో తలమునకలై ఉన్న రాచకొండ పోలీసులు మరో సాహసం చేశారు. మంటల్లో చిక్కుకున్న పశువుల కొట్టం నుంచి మూగజీవాలను కాపాడారు. అగ్నికీలలను లెక్క చేయకుండా వారు ఆ కొట్టంలో బంధించి ఉన్న పశువులను బయటికి పంపించారు.

Category

🗞
News

Recommended