Skip to playerSkip to main contentSkip to footer
  • 4/9/2020
Australian former captain and Batsmen Michael Clarke reveals his top favourite Batsmen in the Cricket world.
#MichealClarke
#viratkohli
#sachintendulkar
#kumarSangakkara
#Rickyponting
#BrianLara
#Cricket
#ABdeVilliers
#JacquesKallis

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న‌తో పాటు క‌లిసి ఆడిన ఏడుగురు అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల జాబితాను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ వెల్ల‌డించాడు. ఇందులో భార‌త్ నుంచి క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు ర‌న్‌మెషీన్ విరాట్ కోహ్లీల‌కు చోటు ద‌క్కింది. తాజాగా బిగ్ స్పోర్ట్స్ బ్రేక్‌ఫాస్ట్‌తో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ ఏడుగురు అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌లు ఎంచుకున్నాడు.

Category

🥇
Sports

Recommended