• 4 years ago
Rashmi Gautam Counter To Netizen On Scolding Anasuya. A Person Used bad words on Anasuya in twitter later Rashmi Gautam opposed that.
#RashmiGautam
#Anasuya
#anchors
#Netizen
#socialmedia
#twitter

రష్మీ తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగు ఆచారాలు, సంప్రదాయాలు, పద్దతులను పాటిస్తూ ఉంటుంది. ప్రతీ పండగకు విషెస్ చెబుతూ ఉంటుంది. అలానే ఉగాది శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు రష్మీ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.రష్మీ చేసిన ఉగాది పోస్ట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. సంప్రదాయాలను పాటించే మీరంటా నాకు చాలా గౌరవం, అయితే అనసూయ మాత్రం క్రిస్మస్‌కు విష్ చేస్తుంది.. ఉగాది మాత్రం చేయదంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ కామెంట్‌కు రష్మీ రిప్లై ఇస్తూ.. సర్ మీ భాష.. మీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు మీకుంది కానీ ఇలాంటి భాషను వాడకూడదంటూ సూచించింది.

Recommended