• 5 years ago
Sania Mirza reacts to Mitchell Starc returning home to see Alyssa Healy in Women’s T20 World Cup final Mitchell Starc has left the tour of South Africa early so he can watch his wife Alyssa Healy play in the ICC Women’s T20 World Cup final on Sunday.
#MitchellStarc
#SaniaMirza
#AlyssaHealy
#WomensT20WorldCupfinal
#WomensT20WorldCup
#ICC
#MCG
#ShoaibMalik
#Cricket

ఆదివారం మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్‌తో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. ఐదోసారి కప్పును ముద్దాడింది. ఓపెనర్ ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. బెత్‌ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్‌; 10 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది.

Category

🥇
Sports

Recommended