• 5 years ago
BJP MP GVL Narasimha Rao reacted over jagan;s letter about special status issue GVL said the demand for Special Category Status(SCS) is a closed chapter now. *Minister K Taraka Rama Rao (KTR) is likely to become Deputy Chief Minister. Sources revealed, *Actor Rajinikanth, on Wednesday, voiced out his support for the Citizenship Amendment Act.
#TwilightNews
#CoronaVirus
#APCapitalIssue
#CAA
#ShaheenBagh
#nirbhayacase
#amaravathi
#chandrababunaidu
#ysjagan
#KCR
#KTR
#pawankalyan
#delhihighcourt
#amitshah
#rajinikanth

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని, కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వచ్చేలా చేస్తానని రాజధాని రైతులకు మాటిచ్చిన పవన్ కల్యాణ్‌కు బీజేపీ గట్టి షాకిచ్చింది. 50 శాతానికిపైగా ఓట్లతో గెలిచిన సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. మోడీ సర్కారు అంగీకరిస్తుందని.. ఇది కేంద్ర ప్రభుత్వం తరఫున.. బీజేపీ అధికార ప్రతినిధిగా తాను చెబుతున్న మాట అని MP GVL నర్సింహారావు అన్నారు.

Category

🗞
News

Recommended