• 5 years ago
ANR National Awards 2019: Two of the greatest actresses of the film industry were felicitated at the (Akkineni Nageswara Rao) ANR National Award on November 17. The annual award honours those who had created an ever-lasting impact on Indian cinema. The awards were presented by Telugu actor Chiranjeevi.
#ANRAwards2019
#ANRNationalAwards2019
#akkineninagarjuna
#AkkineniNageswaraRao
#Chiranjeevi
#sridevi
#boneykapoor
#senioractressrekha
#subiramireddy
#tollywood


నటసామ్రాట్, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేయబడిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్‌ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన సినీ తారలు హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది. బోనీ కపూర్ సహా సినీ ప్రముఖులంతా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Recommended