• 6 years ago
IND v SA 3rd Test: Umesh Yadav’s five massive sixes off George Linde leaves Virat Kohli in splits.In his 10-ball innings, Umesh struck massive five sixes to score 31 runs, which was his highest score in the longest format.India captain Virat Kohli, who was in the dressing room gave a hilarious response every time Umesh smashed the ball out of the park. Even, the Proteas skipper Faf du Plessis was in disbelief when Umesh activated his ‘beast mode’.
#indiavssouthafrica3rdtest
#umeshyadav5sixes
#umeshyadavbatting
#umeshyadavvssouthafrica
#umeshyadavbattingsix
#indvssa
#umeshyadav
#viratkohli
#ranchitest
#umeshyadavsixes
#umeshyadavviratkohli
#umeshyadavstrikerate
#rohitsharmabatting
#rohitsharmasixes
#rohitsharma
#rohitsharma212highlights
#StephenFleming
#Linde

మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్ ఉమేష్ యాదవ్ బ్యాట్‌ ఝుళిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల మోత మోగించాడు. ఉమేష్ కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేసాడు. ఇందులో 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లు స్పిన్నర్‌ లిండే బౌలింగ్‌లోనే బాదడం విశేషం. అయితే చివరికి అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఆపై భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 497/9వద్ద డిక్లేర్డ్‌ చేసింది.

Category

🗞
News

Recommended