• 6 years ago
Naa Peru Raja is a Telugu movie Which starring Raj Suriyan, Akarshika, Nasreen. Directed by Ashwin Krishna and Produced by Kiran Reddy.
#NaaPeruRaja
#NaaPeruRajaMovieSongMaking
#RajSuriyan
#Akarshika
#Nasreen

అమోఘ్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై రాజ్ సూరియ‌న్ హీరోగా ఆకర్షిక‌, నస్రీన్ హీరోయిన్స్ గా అశ్విన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం నా పేరు రాజా. రాజ్ సూరియ‌న్‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి, కిర‌ణ్ రెడ్డి నిర్మాత‌లు.ఈ చిత్రం తెలుగు, క‌న్న‌డ రెండు భాష‌ల్లో రూపొందుతోంది.

Recommended