• 5 years ago
Samantha Akkineni cine journey is successfully going on. As per latest talk Samantha Akkineni fears with her movie Super Deluxe. Samantha Stalling Super Deluxe Release In Telugu.Here's the reason.
#superdeluxe
#kollywood
#samanthaakkineni
#vijaysethupathi
#ramyakrishna
#tollywood
#majili
#ohbaby
#akkineninagarjuna


అక్కినేని సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ తారల్లో స్టార్ హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. అక్కినేని కోడలిగా పెళ్లి తర్వాత వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్న సామ్.. ఓ సినిమా విషయంలో మాత్రం తెగ టెన్షన్ పెడుతోందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు సమంత టెన్షన్‌కి కారణమేంటి? స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వివరాలు చూస్తే..

Recommended