• 6 years ago
Check out iSmart Shankar movie review and rating. iSmart Shankar directed and produced by Puri Jagannadh and Charmme Kaur. It stars Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh and Satyadev Kancharana, with music composed by Mani Sharma. The film is scheduled for release on 18 July 2019.
#ismartshankarreview
#IsmartShankarTwitterReview
#iSmartShankarOnJuly18th
#purijagannadh
#ManiSharma
#sudarshan35mm
#iSmartShankar
#nidhhiagerwal
#rampothineni
#nabhanatesh
#charmykaur
#tollywood
#ismartshankarprerelease
#ismartshankartrailer

హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌.. ఇద్దరూ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇస్మార్‌ శంకర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా రామ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో కొత్త క్యారెక్టర్‌లో చూపించాడు పూరి. ట్రైలర్‌లు, సాంగ్స్‌ సినిమాకు మాస్‌ ఇమేజ్‌ తీసుకువచ్చాయి. మరి ఆ అంచనాలను ఇస్మార్ట్‌ శంకర్‌ అందుకుందో లేదో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే !

Recommended