• 6 years ago
“That no-ball made me. I had a dream before the final that I will be dismissed off a no-ball and it proved to be true. Initially, I was very sad as I had promised my parents to do well in that match,” Fakhar was quoted as saying in Hindustan Times.
#worldcup
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#india
#teamindia
#pak
#jaspritbumrah
#championstrophyfinal
#fakharzaman

టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన తప్పిదమే తాను క్రికెటర్‌గా నిలదొక్కకునేందుకు ఉపయోగపడిందని పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఫకార్ జమాన్ వెల్లడించాడు. 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఫకార్ జమాన్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు.

Category

🥇
Sports

Recommended