Skip to playerSkip to main contentSkip to footer
  • 4/25/2019
Claiming that his helicopter was denied permission to land in Chhindwara's Umreth, former Madhya Pradesh chief minister Shivraj Singh Chouhan on Wednesday issued a to the city's collector.
#loksabhaelections2019
#ShivrajSinghChouhan
#BJP
#KamalNath
#Chhindwara
#MadhyaPradesh
#Collector
#Umreth

ఒకవైపు తీరికలేని ఎన్నికల ప్రచారం మరోవైపు ఠాఠెత్తిస్తున్న ఎండలు వెరసి రాజకీయ నాయకులు సహనం కోల్పోయేలా చేస్తున్నాయి. ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చింద్వారాలో తన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించడంతో ఆయన కలెక్టర్‌ను బెదిరించడం వివాదాస్పదమైంది.

Category

🗞
News

Recommended