Skip to playerSkip to main contentSkip to footer
  • 4/19/2019
Kanchana 3 movie twitter reviews. Kanchana 3 written and directed by Raghava Lawrence, starring himself, Oviya and Vedhika in the leading roles. Produced by Sun Pictures, the fourth installment in the Muni series and third installment in Kanchana series.
#Kanchana3review
#Kanchana3publictalk
#RaghavaLawrence
#Oviya
#Vedhika
#tollywood

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌ 2 లాంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాఘ‌వ లారెన్స్ తాజాగా 'కాంచ‌న‌-3'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందడం, ఇప్పటి వరకు ఈ సీరిస్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగిన విధంగానే గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో షోలు ప్రారంభం కావడంతో ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ సారి కూడా లారెన్స్ హిట్టు కొట్టినట్లేనా? ఆడియన్స్ ఏమంటున్నారు? ఓ లుక్కేద్దాం.

Recommended