Skip to playerSkip to main contentSkip to footer
  • 4/10/2019
CEC had issued notices for KCR comments in a public rally.KCR made unacceptable comments on Hindus where there was a complaint filed by VHP leader RamaRaj.
#loksabhaelections2019
#kcr
#trs
#electioncommission
#vhp
#RamaRaj
#cec
#karimnagar
ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు షాకిచ్చింది కేంద్ర ఎన్నికల సఘం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ వాడిన పదజాలంపై విశ్వహిందూ పరిషత్ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యాఖ్యలను పరిశీలించిన ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీసుల్లో పేర్కొంది.

Category

🗞
News

Recommended