Skip to playerSkip to main contentSkip to footer
  • 4/6/2019
AP CM Chandra babu Fire on Modi and Election commission. Babu seriously condemned Cs transfer by CEC. He says central govt arrest him also.
#apassemblyelection2019
#chandrababunaidu
#tdp
#narendramodi
#bjp
#amitshah
#ysjagan
#ysrcp
#pawankalyan
#janasena

ఎన్నిక‌ల సంఘం తాజా నిర్ణ‌యం పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆవేశంతో ఊగిపోయారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఎలా బ‌దిలీ చేస్తారంటూ నిల‌దీసారు. ప్ర‌ధాని మోదీ అంతు చూస్తామంటూ చెల‌రేగారు. రేపో..మాపో న‌న్ను అరెస్ట్ చేస్తారు. చేసుకోండి..భ‌య‌ప‌డ‌ను అంటూ గ‌ర్జించారు. వైసిపి పై తాము ఫిర్యాదులు చేస్తే ప‌ట్టించుకోని ఎన్నిక‌ల సంఘం త‌ప్పు చేయ‌ని అధికారుల పై మాత్రం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఫైర్ అయ్యారు.

Category

🗞
News

Recommended