Skip to playerSkip to main contentSkip to footer
  • 3/28/2019
Former TDP leader Motukupalli Narsimhalu, once again criticized the ap Chief Minister Chandrababu Naidu. In Telangana, the Telugu Desam Party is not the cause of any sort of exclusion, but only for Babu's selfish politics. he alleged.
#chandrababunaidu
#tdp
#telangana
#motukupallinarsimhulu
#telugudesam
#apassemblyelections2019
#andhrapradesh

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై మాజీ టిడిపి నేత మోత్కుప‌ల్లి నర్సింహులు మ‌రోసారి మండిప‌డ్డారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ మ‌టుమాయం కావ‌డానికి ఎవ‌రో కార‌ణం కాద‌ని,కేవలం బాబు స్వార్థ రాజ‌కీయాల‌కోస‌మే తెలంగ‌ణ‌లో తెలుగుదేశం పార్టీ క‌నుమ‌రుగైంద‌ని ఘాటుగా ఆరోప‌ణ‌లు చేసారు. తెలంగాణలో టీడీపీ పార్టీని భూస్థాపితం చేసిన చంద్రబాబు ఆంధ్రాలో ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రమూ ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం చంద్రబాబునాయుడేనన్నారు.

Category

🗞
News

Recommended