Skip to playerSkip to main contentSkip to footer
  • 2/18/2019
The Indian government has already terminated the MFN status to the Pakistani government.The IMG Reliance has decided to suspend the Pakistani Super League live streams against the Pulwama aggression.
#pakistansuperleague
#cricket
#pulwamaincident
#imrankhan
#cricketclubofindia
#punjabcricketassociation
#ajaytyagi
#javedmiandad
#shahidafridi

పుల్వామా ఉగ్రదాడి ప్రభావం దాయాది దేశమైన పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే పాక్‌కు ఎంఎఫ్ఎన్ హోదాని భారత ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఐఎంజీ రిలయన్స్ పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఉగ్రదాడి కారణంగా యావత్తు దేశం విషాదంలో మునిగిపోయిందని, ఇటువంటి సమయంలో పాక్ క్రికెట్ మ్యాచ్‌లు భారత్ లో ప్రసారం చేయడం భావ్యం కాదని అందుకే ఈ నిర్ణయం తీసుకుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆ సంస్ధ నిర్వాహాకులు వెల్లడించారు. అధికారికంగా పీఎస్ఎల్ లీగ్ ఐదో మ్యాచ్ నుంచి ప్రసారాలు నిలిపివేశారు.

Category

🥇
Sports

Recommended