Skip to playerSkip to main contentSkip to footer
  • 1/3/2019
courtesy:virat.kohli/insta page

Virat Kohli undoubtedly has a lot on his plate during India's ongoing tour of Australia, has now been requested by Krishi Vigyan Kendra, Jhabua, Madhya Pradesh, to stop eating grilled chicken and switch to "Kadaknath chicken" instead.
#ViratKohli
#KadaknathChicken
#CheteshwarPujara
#JaspritBumrah
#IndiavsAustralia2018
#4thTest
#umeshyadav
#MayankAgarwal
#hanumavihari
#sydney

అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తోన్న దేశంగా భారత్ ఎదిగే దశలో ఉంది. ఈ క్రమంలోనే యోయో వంటి ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించి అవి పాసైతేనే విదేశాలకు, స్వదేశంలో మ్యాచ్‌లను క్రికెటర్లతో ఆడిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అడుగుజాడల్లో నడుస్తూ ఫిట్‌నెస్ మాస్టర్‌గా మారిపోయిన కోహ్లీని అనుసరిస్తున్న వారెందరో. ఈ విషయంలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత జట్టు సభ్యుల మెరుగైన డైట్‌ కోసం మధ్యప్రదేశ్‌లోని ఝాబువాలోని కృషి విజ్ఞాన కేంద్రం కొన్ని సూచనలు చేసింది.

Category

🥇
Sports

Recommended