Skip to playerSkip to main contentSkip to footer
  • 1/2/2019
Sabarimala Women Entry : Two women below 50 walked into the Sabarimala temple in Kerala before daybreak on Wednesday. So let us see the public opinion on women entry in sabarimala.
50 ఏళ్ల లోపు మహిళా భక్తులను అయ్యప్ప ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో శబరిమలలో రణ నినాదాలు మార్మోగుతూనే ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలను భక్తులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈనేపథ్యంలో ఇద్దరు మహిళా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారనే వీడియో వైరల్ గా మారింది. దీనిపై పబ్లిక్ స్పందన చూద్దాం..

#SabarimalaTemple
#womensentryvideofootage
#womandevotees
#publicopiniononwomenentry
#ayyappadarshan
#purification

Category

🗞
News

Recommended