Skip to playerSkip to main contentSkip to footer
  • 12/29/2018
Telangana CM KCR serious concentration on Administration. He say Who committed for party they only get chance in new cabinet. Action will be on neglected party leaders.
తెలంగాణ లో కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన మంత్రివ‌ర్గ కూర్పు పై ముఖ్య‌మంత్రి కేసీర్ కీల‌క సంకేతాలు ఇచ్చా రు. ఈ సారి పాల‌న - మంత్రివ‌ర్గ ఏర్పాటు పూర్తి విభిన్నంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అదే స‌మ‌యంతో కొంత మంది పై వేటు త‌ప్ప‌ద‌ని..క‌ష్ట‌ప‌డిన వారికే మంత్రి ప‌ద‌వులు అని తేల్చి చెప్పారు.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఇక‌..మంత్రివ‌ర్గ కూర్పు పై దృష్టి పెట్టారు. త‌న ఆలోచ‌న‌ల పై ముంద‌గానే ఆశావాహుల‌కు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో పాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తామ ని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా చెబుతున్నారు.అందుకనుగుణంగా కొత్త మంత్రివర్గం కూర్పు ఉంటుందన్నారు.
#trs
#kcr
#ktr
#partyleaders
#KCRCabinet

Category

🗞
News

Recommended