Skip to playerSkip to main contentSkip to footer
  • 12/26/2018
Prime Minister Narendra Modi opened the Bogibeel railroad bridge in Assam, billed as India's longest railroad bridge. Its foundation was laid in 1997. The five-kilometre structure spans the waters of the mighty Brahmaputra River. Bogibeel bridge will connect Assam's Dibrugarh and Dhemaji districts, bordering Arunachal Pradesh
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం 4.94 కిలో మీటర్ల పొడవు ఉన్న బోగీబీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఇది బ్రహ్మపుత్ర నది పైన ఉంది. ఇది భారత దేశంలోనే అతిపెద్ద రైలు కమ్ రోడ్ బ్రిడ్జి. ఈ రోజు (డిసెంబర్ 25) మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి. ఈ రోజును సుపరిపాలనా దినోత్సవంగా పాటిస్తారు. మోడీ ఇదే రోజు ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. దీంతో అసోం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య బ్రహ్మపుత్రపై నిర్మించిన బోగీబీల్ వంతెన అందుబాటులోకి వచ్చింది. అసోంలోని తిన్ సుకియా, అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్ల్ గన్ పట్టణాల మధ్య దీనిని నిర్మించారు. వాజపేయి జయంతిని పురస్కరించుకుని బోగీబీల్ వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు.
#BogibeelBridge
#BogibeelRailBridge
#Indialongestrailroadbridge
#pmmodi
#HDDeveGowda
#BrahmaputraRiver

Category

🗞
News

Recommended