Skip to playerSkip to main contentSkip to footer
  • 9/24/2018
Shah Rukh Khan once told me I should learn how to act' says Kajol. Kajol Reveals She First Rejected Dushman Because Of that Scene
#ShahRukhKhan
#Kajol
#dilwaledulhaniyalejayenge
#tollywood
#bollywood


బాలీవుడ్ లో ఒకప్పటి మోస్ట్ రొమాంటిక్ జోడి అనగానే వెంటనే షారుఖ్, కాజోల్ జంట గుర్తుకు వస్తుంది. వీరి కాంబినేషన్ లో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. దిల్ వాలే దూల్హేనియా లే జాయేంగే చిత్రం అయితే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో షారుఖ్, కాజోల్ జంట బాలీవుడ్ లో క్రేజీగా మారిపోయారు. రియల్ లైఫ్ లో కూడా షారుఖ్, కాజల్ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. అంతలా వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.

Recommended