Trolls slam Swara Bhasker's scene. Veere Di Wedding became controversy
#VeereDiWedding
#SwaraBhasker
కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిఖ తలసానియా ఈ నలుగురు గ్లామర్ భామలు నటించిన వీర్ ది వెడ్డింగ్ చిత్రం మొదటినుంచి హాట్ టాపిక్ గా మారింది. వివాహ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విజయం దిశగానే సాగుతోంది. ఆరంభం నుంచి ఈ సినిమా విషయంలో ఎదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. నలుగురు భామలు అందాల ఆరబోతతో ఈ చిత్రంలో రెచ్చిపోయారు. పొట్టి డ్రెస్సులు ధరించిన విషయంలో ఇటీవల కరీనా కపూర్ ట్రోలింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని మరో హీరోయిన్ స్వరభాస్కర్ పై తాజాగా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో స్వర భాస్కర్ సంచలన సన్నివేశంలో నటించింది.
సోషల్ మీడియా వేదికగా స్వర భాస్కర్ పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ విమర్శలకు కారణం ఆమె వీర్ ది వెడ్డింగ్ చిత్రంలో ఓ సంచలన సన్నివేశంలో నటించడం వలనే.
వీర్ ది వెడ్డింగ్ చిత్ర ప్రచార కార్యక్రమాలు చూస్తేనే అర్థం అవుతుంది ఇది గ్లామర్ ప్రాధాన్యత ఉన్న చిత్రం అని. ఈ నలుగురు భామలు అందాల ఆరబోతలో రెచ్చిపోయి నటించారు. వివాహ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఈ చిత్రంలో స్వర భాస్కర్ మాస్టర్బెషన్ సన్నివేశంలో నటించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ సన్నివేశంపై ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేసాం అని కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు

Category
🎥
Short film