In the simultaneous State Assembly elections and parliamentary elections in 2014, the Telugu Desam Party and the BJP struck up an alliance and emerged victorious. Since then, it has been an uneasy relationship between the two political parties, though they are in partnership both in the State and the Centre.
ఏపీకి ఏమిచ్చారంటే: చంద్రబాబుకు షాక్
బడ్జెట్‌లో అమరావతి, పోలవరం ఊసు కనిపించలేదు. ఇది తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామమే అంటున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. 2019కి కలిసి ఉంటారా విడిపోతారా అనే చర్చ ఇప్పటికే సాగుతోంది.

Category
🗞
News