Skip to playerSkip to main contentSkip to footer
  • 11/20/2017
28 years ago a film called shiva changed my life and now again another film/what I’m feeling now is something I cannot describe! I only wish that life was so exciting every day

నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల 'రాజుగారి గది 2' మూవీ ప్రమోషన్స్‌లో త్వరలో ఆర్జీవీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నాగార్జున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. నవంబర్ 20 అంటే ఈరోజు నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వర్మ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు.
ఇక శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్నో సినిమాలు చేస్తూ.. తనదైన కమెంట్స్ తో సోషల్ మీడియాలో సంచలన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు.
మరోవైపు కింగ్ నాగార్జునకు కూడా.. వర్మ ఓ ఆసక్తికరమైన కథ వినిపించాడట. దానికి తాను కూడా చాలా ఎగ్జయిటయ్యానని స్వయంగా నాగార్జున తెలిపారు. అయితే మరొకసారి అదే తీవ్రతతో స్టోరీ చెప్పాలని.. సమంత,నాగచైతన్యల వివాహం తర్వాత మళ్లీ కలుద్దామని వర్మతో చెప్పానని నాగార్జున తెలిపారు.

Recommended