Tamil hero Karthi is versatile actor. He get a lot of applause from the audience doing a many good pictures. Now Karthi came with Khakee movie. Rakul Preet Singh is the herione for the movie. This movie released on November 17th. In this occassion, Telugu Filmibeat brings exclusively Review for you
ఊపిరి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లోను మెప్పించారు తమిళ నటుడు కార్తీ. ఆ తర్వాత వచ్చిన చెలియా, అంతకుముందు వచ్చిన కాష్మోరా చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టులేకపోయాయి. ప్రస్తుతం మరోసారి పవర్ పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ ఖాకి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీకి జంటగా అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. వాస్తవ కథ ఆధారంగా చేసుకొని పరిశోధనాత్మక చిత్రంగా ఖాకి నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ పాత్రలో కార్తీ ప్రేక్షకులను మెప్పించారా? రకుల్, కార్తీ కెమిస్ట్రీ తెరమీద ఏ విధంగా వర్కవుట్ అయింది అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ధీరజ్ (కార్తీ) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. నిక్కచ్చిగా డ్యూటీ చేయడం మూలంగా ట్రాన్సఫర్లతో జీవితం ముందుకెళ్తుంటుంది. ఆ క్రమంలో తమిళనాడులో క్రూరమైన వరస దోపిడిలు పోలీస్ శాఖకు సవాల్‌గా నిలుస్తాయి. దోపిడిలకు పాల్పడుతున్నది అంతర్రాష్ట దొంగల ముఠా అని తన ఇన్వెస్టిగేషన్‌లో ధీరజ్ తెలుసుకొంటాడు. దోపిడి దొంగల దాడి కారణంగా తన భార్య (రకుల్)ను కోల్పోతాడు.అంతర్రాష్ట దొంగల ముఠా ఆటను ఎలా కట్టించాడు. ఆ క్రమంలో ఎలాంటి సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? రకుల్ ఏ కారణంగా ప్రాణాలు కోల్పోయింది? కీలకమైన కేసును ఛేదించిన ధీరజ్‌కు పై అధికారుల నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అనే ప్రశ్నలకు సమాధానమే ఖాకి.

Category
🎥
Short film