• 8 years ago
Unknown persons distributed pamphlets on TDP leaders corruptions in Chataparru, West Godavari district
ఏలూరు టీడీపీలో ఓ కరపత్రం దుమారం రేపింది. సంక్షేమ, అభివృద్ది పథకాల్లో టీడీపీ అక్రమాలను, అవినీతిని ఆ కరపత్రం బయటపెట్టింది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రచురించిన ఆ కరపత్రం టీడీపీ క్యాంపులో అలజడి రేపింది. దీంతో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

Category

🗞
News

Recommended