Skip to playerSkip to main contentSkip to footer
  • 10/3/2017
Telangana Chief Minister, K Chandrasekhara Rao attended the wedding ceremony of Paritala Sriram a little while ago in Venkatapuram. KCR is accompanied by Tummala Nageshwara Rao and Errabelli Dayakara Rao, all who are colleagues of Paritala Ravi when in TDP.
ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిాల శ్రీరామ్‌-జ్ఞానల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పలువురు మంత్రులు, వీవీఐపీలు హాజరయ్యారు. వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లు హాజరయ్యారు. వివాహానికి హాజరైన అతిథులకు మంత్రి సునీత స్వయంగా స్వాగతం పలికారు.

Category

🗞
News

Recommended