• 7 years ago
Watch Jai Lava Kusa Public Talk. Young Tiger Junior NTR's Jai Lava Kusa is released with huge expectations. Lead heroines are Raashi Khanna and Niveda Thomas. This movie which produced by NTR Arts banner, Nandamuri fans are saying the film is super hit. Here is the public talk about Jai Lava Kusa.

టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకులకు ఓ ప్రయోగశాల. ఇటీవల కాలంలో పలువురు ఎన్టీఆర్ స్టామినాకు తగినట్టు కథలు అల్లుకొని ప్రేక్షకులను మెప్పించారు. అందుకు సాక్ష్యంగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. కళ్లు చెదిరే విధంగా ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినాను పరిశ్రమకు పరిచయం చేశాయి. దాంతో ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రావణుడి పాత్రను ప్రధానంగా చేసుకొని దర్శకుడు బాబీ అల్లుకొన్న కథాచిత్రం జై లవకుశ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. టీజర్లు, ఫస్ట్‌లుక్ రికార్డుల దుమ్ము దులిపాయి.

Recommended