• 8 years ago
Next Nuvve latest movie theatrical trailer starring Aadi, Vaibhavi, Rashmi, Brahmaji.
ఆది హీరోగా వి4 మూవీస్ బ్యానర్‌లో ఈటీవీ ప్రభాకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం 'నెక్ట్స్ నువ్వే'. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ హిలేరియస్ కామెడీ థ్రిల్లర్‌.... ట్రైలర్ సోమవారం రిలీజ్ చేశారు.

Recommended