• 7 years ago
Arjun Reddy movie review and rating. The film written and directed by Sandeep Reddy Vanga and Tejpaul as asst. Director and produced by Pranay Reddy Vanga for Bhadrakali Pictures. The soundtrack is composed by Radhan.
'అర్జున్ రెడ్డి'.... ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకు రాలేదు. దీనిపై భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం టీజర్, ట్రైలర్. వాటి ద్వారా మా సినిమాలో స్టార్లు లేక పోయినా మంచి కంటెంటు ఉందని 3 నిమిషాల నివిడితో కట్ చేసిన ట్రైలర్‌ ద్వారా.... ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచారు. అసలు అర్జున్ రెడ్డి కాన్సెప్టు ఏమిటి? ఎలాంటి సినిమా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలో చూద్దాం.

Recommended