• 8 years ago
Here is the Fidaa movie twitter review by audience.Mega Prince Varun Tej “Fidaa” movie released 21st July 2017. The film is written and directed by Shekar Kammula. After Malayalam movie, Premam Sai Pallavi is seen as a Telangana girl in this film. As this is a love story from Sekhar Kammula after a long time, the expectations were high for this film.

2 గంటల 14 నిమిషాల నిడివిగల ఫిదా చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. యూఎస్ఏలో మనకంటే ముందే ప్రిమియర్ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల స్పెషల్ షోలు కూడా వేశారు. సినిమా చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Recommended